మనం కంప్యూటర్ నుండి గాని, లాప్టాప్ నుండి గాని ఏవైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి pendrives వాడుతుంటాం. ఇవి వేరువేరు స్టోరేజ్ లతో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
వీటి డిజైన్ చూడటానికి అంతా ఒకేలా ఉంటాయి. మీరు pendrive చూసే ఉంటారుగా ఎలా ఉంటాయో.
కానీ నేను ఇప్పుడు ఒక డిఫరెంట్ pendrive గురించి చెప్తాను. అదే iron man pendrive.
చూసారుగా ! ఈ pendrive ఇది చూడటానికి చాలా బాగుంది. ఈ pendrive కళ్ళు వెలుగుతాయి మనం కంప్యూటర్ కి కానీ, లాప్టాప్ కి కానీ కనెక్ట్ చేసినప్పుడు. ఇది 16 జీబీ గా కానీ , 32 జీబీ గా కానీ , 64 జీబీ గా కానీ దొరుకుతుంది.
- ఇలాంటి మరెన్నో ఆఫర్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ >> Telegram
ఇది ఇప్పుడు ఆఫర్ లో దొరుకుతుంది.
దీని రేట్ 2800 రూపాయలు . కానీ ఇప్పుడు కేవలం 699 రూపాయలకే వస్తుంది.
699 2800/-
అమెజాన్ లో కొనండి.. ---->>> క్లిక్ iron man pendrive
మీ ఫామిలీ లో కానీ, మీ మిత్రులలో కానీ కొనాలనుకునేవారికి షేర్ చేయండి.

Post a Comment
Post a Comment